బోర్‌వెల్ నాగరాజు తల్లి ఊటుకూరు గంగమ్మకు జనసేన నేతల నివాళి

మదనపల్లె: బోర్‌వెల్ నాగరాజు గారి తల్లి, కీర్తిశేషులు ఊటుకూరు గంగమ్మ అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న జనసేన పార్టీ రాయలసీమ కో-కన్వీనర్, మదనపల్లె నియోజకవర్గ ఇన్‌చార్జి గంగారపు రాందాస్ చౌదరి ఆమె భౌతికకాయానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా నాగరాజు కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో చినబాబు (సురేంద్ర), వినోద్, బాబీ (మహేష్) తదితరులు పాల్గొని గంగమ్మకు శ్రద్ధాంజలి ఘటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *