మదనపల్లె, సెప్టెంబర్ 9: అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి జన్మదిన వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. స్థానిక జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ వెంకటాద్రి ఆధ్వర్యంలో ఎస్పీ ధీరజ్ కు పోలీసు అధికారులు వేరువేరుగా పుష్పగుచ్చాలు అందించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అలాగే ఎస్పీ అన్నమయ్యకు జిల్లాకు వచ్చి ఏడాది పూర్తి అవుతున్న సందర్భంగా.. ఆయన అందించిన సేవలను కొనియాడారు.
ఘనంగా జిల్లా ఎస్పీ ధీరజ్ జన్మదిన వేడుకలు
