మదనపల్లె: మదనపల్లె మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఎమ్మెల్యే ఎం. షాజహాన్ భాషా 14వ వార్డులోని పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంతో కీలకమని, ప్రతి ఒక్కరూ తమ ఓటును బాధ్యతగా వినియోగించుకోవాలని ఆయన ప్రజలకు సూచించారు.
14వ వార్డులో ఓటు హక్కు వినియోగించుకున్న ఎమ్మెల్యే షాజహాన్ భాషా
