మదనపల్లి మున్సిపల్ చైర్మన్గా విజయం సాధించిన సందర్భంగా తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు, నూతన మున్సిపల్ చైర్మన్ శ్రీ గుండ్లపల్లి శ్రీరామ్ కుమార్ (చినబాబు) గారు మదనపల్లి ఎమ్మెల్యే గౌరవనీయులు శ్రీ షాజహాన్ భాషా గారిని మర్యాదపూర్వకంగా కలిసి ఆశీస్సులు తీసుకున్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే షాజహాన్ భాషా గారు చినబాబును అభినందించి శుభాకాంక్షలు తెలియజేశారు.
