మదనపల్లి మార్కెట్లో తగ్గుతున్న టమాటా ధరలు

మదనపల్లె, సెప్టెంబర్ 13: మదనపల్లి టమాట మార్కెట్ లో టమాట ధరలు తగ్గుతూనే ఉన్నాయి. మార్కెట్లో మార్చి నుంచి ఆగస్టు వరకు టమాటా సీజన్ నడవగా ప్రతిరోజు 2వేల టన్నుల టమాటా విక్రయానికి వచ్చేది.
ఇప్పుడు సీజన్ ముగుస్తుండటంతో ప్రతి రోజు కేవలం 100 టన్నులు మాత్రమే టమోటా విక్రయానికి వస్తున్నాయి. దీంతో ధరలు తగ్గిపోయి కిలో రూ. 19 నుంచి 9 మధ్య పడిపోయింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *