మదనపల్లి తాలూకా పోలీస్ స్టేషన్ సిఐగా మహమ్మద్ రఫీ

మదనపల్లె సెప్టెంబర్ 21 : మదనపల్లి తాలూకా పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గా మొహమ్మద్ రఫీ సోమవారం బాధ్యతలు చేపట్టారు. గత ఐదు రోజుల క్రితం డిఐజి కోయ ప్రవీణ్ ఆదేశాలతో ఎస్పీ ధీరజ్ మదనపల్లి డివిజన్లోని ఐదుగురు సీఐలను బదిలీ బదిలీలు చేసిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలో మదనపల్లి టూ టౌన్ సిఐగా పనిచేస్తున్న మహమ్మద్ రఫీ ని తాలూకా పోలీస్ స్టేషన్కు బదిలీ చేశారు.
ఇందులో భాగంగా మహమ్మద్ రఫీ బాధ్యతలు చేపట్టారు.శాంతి భద్రతల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదన్నారు. ప్రతి గ్రామంలో కూడా విజిబుల్ పోలింగ్ ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *