మదనపల్లె నవంబర్ 13 : మదనపల్లి పట్టణంలోని 48 వార్డులతో పాటు, మదనపల్లి మండల లోని అన్ని గ్రామాలలో పాటు, రామసముద్రం మండలం అంతా శనివారం నాలుగు గంటల పాటు విద్యుత్ సరఫరా ఉన్నదని ట్రాన్స్కో ఈ గంగాధరం తెలిపారు. 33/11 kv సబ్స్టేషన్ మరమ్మతుల కారణంగా శనివారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పై తెలిపిన ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా ఉండదన్నారు. ప్రజలు సహకరించాలని కోరారు
విద్యుత్ శాఖ వారి పత్రికా ప్రకటన
విద్యుత్ వినియోగదారుల కు తెలియజేయడమేమనగా రేపు అనగా తేదీ 14.11.2026 , రెండవ శనివారం కావున 132 kv మదనపల్లె సబ్ స్టేషన్ మరియు 33/ 11 kv కెవి సబ్ స్టేషన్ల CTM 33 kv & 11 kv లైన్ల నందు మరమ్మత్తుల కారణంగా 14.11.2026 తేదీ ఉదయం 9:00 నుండి 13.00 గంటల సి టి యం మరియు కొత్తవారపల్లి గ్రామాలకు విద్యుత్ అంతరాయము ఉండును కావున ప్రజలందరూ సహకరించవలసిందిగా కోరుచున్నాము
ఇట్లు అసిస్టెంట్ ఇంజనీర్
ఏపీఎస్పీడీసీఎల్ సి టి యం .
