మదనపల్లి నవంబర్ 13: తంబళ్లపల్లి నియోజకవర్గంలో రాబోయే సర్పంచ్ ఎన్నికల్లో ఎక్కువ విజయాలు సాధించాలని టిడిపి రాజంపేట పార్లమెంట్ అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్ బాబు పేర్కొన్నారు. శుక్రవారం మదనపల్లి లోని శంకర్ కార్యాలయంలో ఆయనను కలిసిన ప్రసాద్ బాబు శాలువా కప్పి సన్మానించారు. ఎంపీటీసీ, జడ్పిటిసి ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు సాధించారని, అదేవిధంగా సర్పంచ్ ఎన్నికల్లో కూడా అత్యధిక స్థానాల్లో గెలుపొందాలని కోరారు. అనంతరం పట్టణంలో పలుచోట్ల సుగవాసి ప్రసాదబాబు పర్యటించారు
తంబళ్లపల్లెలో మరిన్ని విజయాలు సాధించాలి
