ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజా దర్బార్ నిర్వహించిన ఎమ్మెల్యే షాజహాన్ భాషా
మదనపల్లె: అక్టోబర్ 10:నియోజకవర్గ ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకొని, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకునే లక్ష్యంతో మదనపల్లె ఎమ్మెల్యే ఎం. షాజహాన్ భాషా ప్రజా దర్బార్ నిర్వహించారు.…
