News

మదనపల్లెలో తల్లి ఇద్దరు బిడ్డలు అదృశ్యంమదనపల్లె, సెప్టెంబర్ 24: మదనపల్లె 2 టౌన్ పోలీసు స్టేషన్ లో బుధవారం రాత్రి తల్లి, ఇద్దరు బిడ్డలు అదృశ్యం అయినట్లు కేసు నమోదైంది.ఎస్ఐ కథనం మేరకు..తల్లీ బిడ్డల అదృశ్యంపై కేసు నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టినట్లు ఎస్ఐ నాగేశ్వరావు తెలిపారు. ఎస్ఐ కథనం మేరకు.. మదనపల్లెలోని రింగ్ రోడ్డుకు చెందిన నరేష్ భార్య జి.రెడ్డెమ్మ(34) కూలిపనులు చేస్తుండేది. కాగా రెడ్డెమ్మ, ఆమె పిల్లలు గిరీష్(15), గాయత్రి(11)లు ఈనెల 11వ తేదీన రాత్రి 7గంటల సమయంలో ఇంటి నుంచి అదృశ్యమయ్యారు. కుటుంబ సభ్యులు, బంధువులు మదనపల్లె పరిసర ప్రాంతాల్లో గాలించినా వారి ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో రెడ్డెమ్మ తల్లి గుర్రంకొండ మండలం తరిగొండకు చెందిన లక్ష్మీదేవి బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.

News

మిట్స్ యూనివర్సిటీలో రక్తదాన శిబిర కార్యక్రమం.

130 మందికి పైగా విద్యార్థులు, అధ్యాపకుల రక్తదానం మదనపల్లె సమీపంలో గల (మదనపల్లె ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ & సైన్స్) మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ…

News

మిట్స్‌లో భూకంప ఇంజినీరింగ్‌ (ఇంజినీరింగ్ సిస్మాలజీ) పై అతిథి ఉపన్యాస కార్యక్రమం.

మదనపల్లె సమీపంలో గల (మదనపల్లె ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ & సైన్స్‌) మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీలోని సివిల్ ఇంజినీరింగ్ విభాగం వారు అమెరికన్ సొసైటీ…

News

మదనపల్లి కిడ్నీ రాకెట్ కేసు విచారణకు ఐఏఎస్ అధికారి

మదనపల్లె సెప్టెంబర్ 23 : రాష్ట్రంలో సంచలనం రేపిన మదనపల్లి కిడ్డీ రాకెట్ కేసు తుది విచారణ కోసం రాష్ట్ర ఏపీ శాక్స్ ఎండి సల్మాన్ రాజ్…

News

వలసపల్లి కస్పాలో ‘స్వచ్ఛ పదం’ కార్యక్రమం

మదనపల్లె: సెప్టెంబర్ 23; మదనపల్లె రూరల్ మండలం వలసపల్లి కస్పాలో నిర్వహించిన ‘స్వచ్ఛ పదం’ కార్యక్రమంలో ఎమ్మెల్యే యం. షాజహాన్ భాషా అధికారులు, కూటమి నాయకులతో కలిసి…

News

డిమాండ్ల పరిష్కారానికి వీఆర్ఏలు ధర్నా

సబ్ కలెక్టర్ కి వినతి మదనపల్లె, సెప్టెంబర్ 23 : న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని వీఆర్ఏలు డిమాండ్ చేశారు. బుధవారం మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట…

News

బసినికొండ ప్రాంతంలోని చెరువులకు కృష్ణా జలాలు విడుదల

మదనపల్లె: మదనపల్లె రూరల్ మండలం బసినికొండ గ్రామ సరిహద్దుల్లోని హంద్రీ–నీవా కాలువ నుంచి స్థానిక చెరువులకు కృష్ణా జలాలను విడుదల చేశారు. ఎమ్మెల్యే మద్దతుతో చేపట్టిన ఈ…

News

అన్నమయ్య జిల్లా డీఈఓ లాగిన్‌లో డేటా మార్పులపై సమగ్ర దర్యాప్తు జరపాలి

మదనపల్లె, సెప్టెంబర్ 22: పాఠశాల రీజనల్ జాయింట్ డైరెక్టర్ నియమించిన కమిటీ సభ్యులకు వినతీపత్రం సమర్పించడం జరిగింది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు…

News

ఖజానాకు ఆదాయం పెంపే లక్ష్యంగా సమన్వయంతో పనిచేయాలి

మదనపల్లి, సెప్టెంబరు 22 :జిల్లాలో ప్రభుత్వ ఆదాయాన్ని పెంపొందించేందుకు అన్ని ఆదాయార్జన శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేస్తూ నిర్దేశిత లక్ష్యాలను సాధించాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్…