మదనపల్లె: మదనపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే ఎం. షాజహాన్ భాషాను పీటీఎం మండల జడ్పీటీసీ తలారి శరణ్య మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేను శాలువాతో సత్కరించి పుష్పగుచ్ఛం అందజేశారు. ఇరువురు కొద్దిసేపు ఆత్మీయంగా మాట్లాడుకున్నారు.
మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ భాషాను మర్యాదపూర్వకంగా కలిసిన పీటీఎం జడ్పీటీసీ తలారి శరణ్య
