మదనపల్లి శాసనసభ్యులు షాజహాన్ బాషా చేతుల మీదుగా ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) ద్వారా మంజూరైన ఆర్థిక సహాయానికి సంబంధించిన చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఆపద సమయంలో అండగా నిలిచి, పేద మరియు నిరుపేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఈ సందర్భంగా పేర్కొన్నారు.
షాజహాన్ బాషా చేతుల మీదుగా లబ్ధిదారులకు సీఎం సహాయనిధి (CMRF) చెక్కుల పంపిణీ
