మదనపల్లె, నవంబర్ 5: అన్నమయ్య జిల్లాలో బుధవారం జరిగిన జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలలో 69.19 శాతం పోలింగ్ నమోదైంది. పోలింగ్ జరిగిన 22 జడ్పీటీసీ సెగ్మెంట్ల పరిధిలో 1,002 కేంద్రాల్లో 8,28,651 మంది ఓటర్లకు గాను 5,73,381 మంది ఓటు వేశారు.
మండలాల వారీగా పోలింగ్ వివరాలు:
- చిన్నమండెం: 79.56% – 21,486 ఓట్లు
- గాలివీడు: 76.98% – 31,294 ఓట్లు
- పుంగనూరు: 75.51% – 32,647 ఓట్లు
- బి.కొత్తకోట: 75.09% – 20,652 ఓట్లు
- సోమల: 74.04% – 25,691 ఓట్లు
- రామసముద్రం: 73.01% – 28,994 ఓట్లు
- చౌడేపల్లె: 72.93% – 25,965 ఓట్లు
- సాంబేపల్లె: 72.73% – 21,393 ఓట్లు
- పెద్దతిప్పసముద్రం: 72.43% – 30,120 ఓట్లు
- కురబలకోట: 71.77% – 25,399 ఓట్లు
- సదుం: 71.62% – 20,063 ఓట్లు
- నిమ్మనపల్లె: 71.44% – 18,717 ఓట్లు
- కలకడ: 71.16% – 19,949 ఓట్లు
- తంబళ్లపల్లె: 69.32% – 22,565 ఓట్లు
- కంభంవారిపల్లె: 68.18% – 21,784 ఓట్లు
- పెద్దమండ్యం: 67.43% – 18,811 ఓట్లు
- గుర్రంకొండ: 67.03% – 23,517 ఓట్లు
- మదనపల్లె: 65.58% – 55,893 ఓట్లు
- వాల్మీకిపురం: 64.97% – 23,904 ఓట్లు
- ములకలచెరువు: 63.03% – 23,985 ఓట్లు
- కలికిరి: 61.67% – 25,220 ఓట్లు
- పీలేరు: 55.94% – 35,332 ఓట్లు
- లక్కిరెడ్డిపల్లె, రామాపురం, రాయచోటి: పోలింగ్ జరగలేదు
