మదనపల్లె:
మదనపల్లె మున్సిపల్ చైర్మన్ పదవికి నామినేషన్లు దాఖలు చేసిన అభ్యర్థుల్లో ఆమోదం పొందిన వారి వివరాలు వెల్లడయ్యాయి. ఎన్నికల అధికారులు విడుదల చేసిన జాబితాలో అభ్యర్థుల పేర్లు, చిరునామాలు, పార్టీ వివరాలను పొందుపరిచారు.
నామినేషన్ల పరిశీలన అనంతరం ఆమోదం పొందిన అభ్యర్థుల వివరాలు అధికారికంగా వెలుగులోకి వచ్చాయి.
ఆమోదం పొందిన అభ్యర్థులు ఎవరెవరు? వారి పార్టీలు ఏమిటి? పూర్తి వివరాలు మీ ముందుకు..
