
కేరళ అడిషనల్ డీజీపీ లక్ష్మణ్‌తో కలిసి ప్రారంభించిన ఎమ్మెల్యే షాజహాన్ భాషా
మదనపల్లె, అక్టోబర్ 12: మదనపల్లె పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన మల్లికార్జున్ న్యూరో అండ్ స్పైన్ కేర్ హాస్పిటల్‌ను ఎమ్మెల్యే షాజహాన్ భాషా, కేరళ అడిషనల్ డీజీపీ లక్ష్మణ్‌తో కలిసి ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో ఆసుపత్రి నిర్వాహకులు, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. నూతన ఆసుపత్రి ప్రారంభంతో నరాల సంబంధిత సమస్యలు, వెన్నెముక సంబంధిత వ్యాధులకు వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి.
