పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెల్యే షాజహాన్ భాషా

మదనపల్లె,సెప్టెంబర్ 24 :మదనపల్లికి విచ్చేసిన పీలేరు శాసనసభ్యులు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ని

మదనపల్లె ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలోఎమ్మెల్యే ఎం. షాజహాన్ భాషా మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా ఇరువురు ఎమ్మెల్యేలు పరస్పరం ఆత్మీయంగా మాట్లాడుకుని, నియోజకవర్గాలకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. ఎమ్మెల్యే షాజహాన్ భాషా పీలేరు ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి ని శాలువాతో సత్కరించి, ఆత్మీయ అభినందనలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *