మదనపల్లి కిడ్నీ రాకెట్ కేసు విచారణకు ఐఏఎస్ అధికారి

మదనపల్లె సెప్టెంబర్ 23 : రాష్ట్రంలో సంచలనం రేపిన మదనపల్లి కిడ్డీ రాకెట్ కేసు తుది విచారణ కోసం రాష్ట్ర ఏపీ శాక్స్ ఎండి సల్మాన్ రాజ్ విచారణకు మదనపల్లికి వచ్చారు.
మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలోని సూపరింటెడెంట్ కార్యాలయంలో నాలుగు జిల్లాల డిసిహెచ్ఎస్లు, నలుగురు DMHO లు విచారణ చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *