బిజెపి అధ్యక్షుడిని కలసిన తంబళ్లపల్లె టిడిపి ఇన్చార్జ్

మదనపల్లి సెప్టెంబర్ 17: బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు మాధవను తంబళ్లపల్లె టిడిపి ఇన్చార్జ్ జి శంకర్ యాదవ్ మర్యాదపూర్వకంగా కలిశారు. గురువారం మదనపల్లి పర్యటనకు వచ్చిన మాధవ్ స్థానిక బిజెపి రాష్ట్ర కార్యదర్శి ఎన్ సేతు నివాసంలో బస చేశారు. విషయం తెలుసుకున్న శంకర్ యాదవ్ సేతునివాసానికి వెళ్లి మాధవను మర్యాదపూర్వకంగా కలిశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *