మదనపల్లె, సెప్టెంబర్ 16: మదనపల్లి మండలం బొమ్మనచెరువు ప్రాథమిక పాఠశాలలోనే పోలింగ్ కేంద్రాలు నిర్వహించాలని టిడిపి నాయకులు ఎంపీడీవోకి వినతిపత్రం అందజేశారు. టిడిపి నాయకుడు ముద్దుకృష్ణమనాయుడు మాట్లాడుతూ సర్పంచ్ ఎన్నికలకు ఎంపీటీసీ ఎన్నికలకు అధికారులు చూపించిన పోలింగ్ కేంద్రాలు సౌకర్యంగా ఉన్నాయన్నారు అందుకే అక్కడే ఎన్నికలను నిర్వహించాలని కోరారు.
అక్కడే పోలింగ్ కేంద్రాలు ఉండాలి
