మదనపల్లె సెప్టెంబర్ 16: పరిసరాల పరిశుభ్రతతో ఆరోగ్యం సాధ్యమని ఎంపీడీవో ఆజ్ మస్రోర్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్వచ్ఛ ఆంధ్ర-స్వర్ణ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా బుధవారం “స్వచ్ఛ పథం” కార్యక్రమాన్ని నిర్వహనల్లో
భాగంగా మదనపల్లి రూరల్ తట్టివారి పల్లి గ్రామపంచాయతీ నందు లింగి శెట్టి చెరువు ( తట్టివారి పల్లి చెరువు) కట్ట, ఆనుకొని ఉన్న కట్ట భాగాలను శుభ్రం చేస్తూ స్వచ్ఛ పదం ఆవశ్యకతపై ప్రజల్లో చైతన్య నింపడానికి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో తాజ్ మష్రూర్ , డిప్యూటీ ఎంపీడీవో భారతి, సెక్రటరీ రవి, టిడిపి నాయకులు లక్ష్మీపతి, షామీర్,శివ, నాయకులు ప్రజలు పారిశుద్ధి కార్మికులు పాల్గొన్నారు.
సెక్రెటరీ రవి పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.
