మదనపల్లి డివైఈవోగా పద్మావతి

మదనపల్లె అక్టోబర్ 26: మదనపల్లి విద్యా డివిజన్ అధికారిగా పద్మావతి నియమితులయ్యారు. ఇక్కడ డివై ఇవ్వగా పనిచేస్తున్న లోకేశ్వర్ రెడ్డి పదవీ విరమణ చేయడంతో అదనపు బాధ్యతలను డిఈవో సుబ్రహ్మణ్యం అప్పగించారు.
ఈ క్రమంలో నిమ్మనపల్లి ఎంఈఓ గా పనిచేస్తున్న పద్మావతికి మదనపల్లి డివైఈవో అదనపు బాధ్యతలు అప్పగిస్తూ రాష్ట్ర స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు.
మంగళవారం ఆమె డివైఈవోగా బాధ్యతలు చేపట్టనున్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *