టీడీపీలో చేరిన ఈశ్వరమ్మ కాలనీ వైసీపీ ముఖ్య నేత ఇస్మాయిల్

మదనపల్లె: మదనపల్లె పట్టణంలోని ఈశ్వరమ్మ కాలనీకి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత ఇస్మాయిల్ తెలుగుదేశం పార్టీలో చేరారు. మదనపల్లె ఎమ్మెల్యే డాక్టర్ ఎం. షాజహాన్ భాషా సమక్షంలో ఆయన తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకుని పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు ఇస్మాయిల్‌ను పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *