రాప్తాడు ఘటన నిందితుడు హేమంత్‌కు రాత్రి శస్త్రచికిత్స.. బుల్లెట్లు తొలగింపు..!
పోలీసుల కాల్పుల్లో గాయపడిన హేమంత్‌కు అనంతపురం ప్రభుత్వాసుపత్రిలో వైద్యులు రాత్రి శస్త్రచికిత్స నిర్వహించారు. శరీరంలోని బుల్లెట్లను తొలగించారు..!
ప్రస్తుతం హేమంత్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఆపరేషన్ అనంతరం ఏఎంసీ వార్డుకు తరలించి ప్రత్యేక భద్రత మధ్య చికిత్స అందిస్తున్నారు..!
