మదనపల్లి నవంబర్ 11: మదనపల్లి శాసనసభ్యులు షాజహాన్ భాషా గారిని కురబలకోట జడ్పీటీసీ సురేంద్ర యాదవ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే షాజహాన్ భాషాతో సురేంద్ర యాదవ్ భేటీ అయ్యారు. ఇరువురు కొద్దిసేపు పరస్పరం ఆత్మీయంగా మాట్లాడుకున్నారు.
ఎమ్మెల్యే షాజహాన్ భాషాను మర్యాదపూర్వకంగా కలిసిన జడ్పీటీసీ సురేంద్ర యాదవ్
