మెగా పీటీఎం–4.0ని జయప్రదం చేయండి: ఉపాధ్యాయులకు డీఈఓ పిలుపు
మదనపల్లె: ప్రభుత్వ పాఠశాలల్లో శుక్రవారం నిర్వహించనున్న ‘మెగా పీటీఎం–4.0’ కార్యక్రమాన్ని జిల్లావ్యాప్తంగా విజయవంతం చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈఓ) హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులను కోరారు. ఉదయం 9…
