ఏపీ మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు!..

నేడే తుది జాబితా విడుదల

అమరావతి, gtvmedia

రాష్ట్రంలో 17 నగర పాలక సంస్థలు, 106 మున్సిపాలిటీల్లో రిజర్వేషన్ల పై కొలిక్కి వచ్చిన కసరత్తు*

నగరపాలక సంస్థల రిజర్వేషన్లు

ఎస్టీ – జనరల్‌ : మంగళగిరి

ఎస్సీ- మహిళ : కర్నూలు

ఎస్సీ- జనరల్ : రాజమహేంద్రవరం

బీసీ-మహిళలు : మచిలీపట్నం, కాకినాడ,

బీసీ జనరల్‌ : చిత్తూరు, అనంతపురం, ఏలూరు

మహిళలు – జనరల్‌
శ్రీకాకుళం, విజయనగరం, వైఎస్సార్ కడప, గుంటూరు, కడప, గ్రేటర్‌ విశాఖపట్నం మున్సిపల్‌ కార్పొరేషన్‌

అన్‌రిజర్వ్‌డ్‌ : ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, విజయవాడ

పురపాలక సంఘాలు : 106

ఎస్టీ- మహిళ
గూడూరు

ఎస్టీ – జనరల్‌ : ఆత్మకూరు, ఆలూరు

ఎస్సీ- మహిళలు : కొండపల్లి, నిడదవోలు, ఏలేశ్వరం, చింతలపూడి, సూళ్లూరుపేట, గుత్తి, చీరాల

ఎస్సీ – జనరల్‌ : ఉయ్యూరు, నూజివీడు, కుప్పం, సామర్లకోట, పిఠాపురం, బాపట్ల, పొదిలి

బీసీ- మహిళ : జంగారెడ్డిగూడెం, నర్సీపట్నం, నాయుడుపేట,చిలకలూరిపేట, ఇచ్ఛాపురం, కొవ్వూరు, పాలకొల్లు, గుంతకల్లు, గుడివాడ, నందిగామ, ముమ్మిడివరం, మదనపల్లె, నరసరావుపేట, అమలాపురం

బీసీ – జనరల్‌ : కావలి, కదిరి, బి.కొత్తకోట, కందుకూరు, హిందూపురం, ఆత్మకూరు (నెల్లూరు), అద్దంకి, కమలాపురం, నెల్లిమర్ల, మడకశిర, ఆళ్లగడ్డ, గురజాల, దాచేపల్లి, గొల్లప్రోలు, మార్కాపురం, నంద్యాల, బేతంచెర్ల, నందికొట్కూరు, దర్శి, గూడూరు (కర్నూలు), మైదుకూరు, బద్వేలు

జనరల్‌ – మహిళ
కనిగిరి, వెంకటగిరి, నరసాపురం, పలాస-కాశీబుగ్గ, పెడన, పలమనేరు, జమ్మలమడుగు, ఆకివీడు, పాలకొండ, పొన్నూరు, భీమవరం, జగ్గయ్యపేట, బుచ్చిరెడ్డిపాళెం, ఎర్రగుంట్ల, యలమంచిలి, కల్యాణదుర్గం, ఆమదాలవలస, పుంగనూరు, మాచర్ల, రాజంపేట, ఆదోని, డోన్, రాజాం, బొబ్బిలి, రేపల్లె, పులివెందుల, ఎమ్మిగనూరు

అన్‌ రిజర్వ్‌డ్‌ – పుట్టపర్తి, పెనుకొండ, రాయచోటి, సాలూరు, తణుకు, తెనాలి, తాడేపల్లిగూడెం, రామచంద్రాపురం, సత్తెనపల్లి, శ్రీకాళహస్తి, తుని, పార్వతీపురం, ప్రొద్దుటూరు, పుత్తూరు, మండపేట, నగరి, చీమకుర్తి, తిరువూరు, రాయదుర్గం, గిద్దలూరు, వినుకొండ, పెద్దాపురం, ధర్మవరం, తాడిగడప, పిడుగురాళ్ల, తాడిపత్రి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *