మాజీ కౌన్సిలర్ నాగార్జున బాబు జన్మదిన వేడుకల్లో ఎమ్మెల్యే షాజహాన్ భాషా

మదనపల్లె, సెప్టెంబర్ 16:
మదనపల్లె మున్సిపల్ మాజీ కౌన్సిలర్ నాగార్జున బాబు (గాంధీ) జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో మదనపల్లె ఎమ్మెల్యే యం. షాజహాన్ భాషా స్థానిక నాయకులతో కలిసి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నాగార్జున బాబుకు ఎమ్మెల్యే షాజహాన్ భాషా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయన ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో నిండు నూరేళ్లు జీవించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *