రాష్ట్రస్థాయి యోగా పోటీల్లో మదనపల్లి విద్యార్థుల ప్రతిభ

మదనపల్లి సెప్టెంబర్ 3 : విశాఖపట్నంలో రెండు రోజుల క్రితం జరిగినా రాష్ట్రస్థాయి యోగ పోటీల్లో అన్నమయ్య జిల్లా తరఫున పాల్గొన్నారు ప్రథమ స్థానంలో నిలిచారు.
స్థానిక సొసైటీ కాలనీలోని నవ చైతన్య భారతి హై స్కూల్ కి చెందిన విద్యార్థినిలు అనిషా గోల్డ్ మెడల్ సాధించగా, కీర్తి ప్రియ సిల్వర్ మెడల్, ఆఫిఫా నాలుగో నాలుగో స్థానం, యషిక కాంశ్య పతకాలు సాధించారు. ఈ సందర్భంగా నవ చైతన్య భారతి కళాశాల కరస్పాండెంట్ గిరిజ, ప్రిన్సిపాల్ మానస, యోగా మాస్టర్ అనిత లక్ష్మి విద్యార్థులను అభినందించారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *