మదనపల్లె, నవంబర్ 9:
నిమ్మనపల్లి మండలం అగ్రహారం గ్రామపంచాయతీ ఎంపీటీసీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున 201 ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించిన టీడీపీ సీనియర్ నాయకులు రెడ్డప్ప రెడ్డి గారు నేడు ఉదయం మదనపల్లి ఎమ్మెల్యే శ్రీ ఎం. షాజహాన్ భాషా గారిని మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారిని కలిసి తన విజయాన్ని తెలియజేసి ఆశీస్సులు తీసుకున్నారు.
#Madanapalle #TDP #ReddeppaReddy #ShajahanBasha #MPTCElections
