ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్

బంగాళాఖాతంలో బలపడిన ‘అక్వాన్‘

⭐తుపానుగా బలపడిన తీవ్ర వాయుగుండం

⭐చెన్నైకి 610, విశాఖకు 670 కి.మీ దూరం

⭐గంటకు 10 కి.మీ వేగంతో కదులుతున్న అక్వాన్

⭐సాయంత్రానికి తీవ్ర తుపాన్‌గా మారే అవకాశం

⭐రేపటికి అతి తీవ్ర తుపాన్‌గా బలపడే అవకాశం

⭐నెల్లూరు–తుని మధ్య తీరం దాటే సూచన

⭐ఏపీలో భారీ నుంచి అతిభారీ వర్షాలు

⭐ఆకస్మిక వరదలకు అవకాశం.. మత్స్యకారులకు హెచ్చరిక

⭐అన్ని పోర్టులకు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *